New Update
/rtv/media/media_files/2025/12/29/telangana-legislative-coucil-adjourned-2025-12-29-11-57-32.jpg)
Telangana Legislative Coucil Adjourned To January 2nd, Know details
తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్‌లకు మండలి నివాళులర్పించి సంతాపం తెలిపింది. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పలు ఆర్టినెన్స్‌లు, డాక్యుమెంట్లను మండలిలో ప్రవేశపెట్టారు.
తాజా కథనాలు
Follow Us