Smita Sabharwal : IAS స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం..ఆరునెలలు లీవు
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆమె 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్‌లో వెళుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఆమె లీవులో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.