TG Rains : ఇక నాన్ స్టాప్.. సెప్టెంబర్ 2 వరకు తెలంగాణలో వానలు కుమ్ముడే కుమ్ముడు!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 2025 సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.