MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్ మీట్
బీఆర్ఎస్ నుంచి సస్పెన్సన్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలపాలు నిర్వహిస్తున్నానన్నారు. గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యల పై పోరాటం చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడమా అని కవిత ప్రశ్నించారు.