తెలంగాణ Revanth Reddy: కేబినెట్ విస్తరణకు సిద్ధమైన రేవంత్.. వారికి ఛాన్స్! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ కు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది. By Nikhil 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth : నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TPCC: పార్టీని గాడిలో పెడుతా.. RTVతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్! కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని, తనకున్న అనుభవంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెడతానని టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్ 15న టీపీసీసీ చీఫ్‌గా అధికారంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన RTVతో మాట్లాడారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో దారుణం.. జూనియర్ డాక్టర్‌పై దాడి! హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళ జూనియర్ డాక్టర్‌పై పేషంట్ సహాయకుడు దాడి చేశాడు. ఆమె చేయి పట్టుకొని, షర్ట్ లాగి బలంగా కొట్టేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sajjanar: ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అక్కడ ఉప ఎన్నికకు సై.. కేసీఆర్ కు అలా షాక్ ఇవ్వనున్న రేవంత్! ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై మాత్రమే అనర్హత వేటు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నది కాంగ్రెస్ వాదనగా తెలుస్తోంది. By Nikhil 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు.. తెలంగాణలో మరో దారుణం! బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. By Vijaya Nimma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: మరో నివేదిక విడుదల చేసిన హైడ్రా.. 111 ఎకరాలు స్వాధీనం! హైడ్రా మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు తెలిపింది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78, బుమ్రాక్ డౌలా12, సున్నం చెరువు 10, గండిపేట్ లేక్ 8.75, గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతోపాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకుంది. By srinivas 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ ఆఫీస్‌కు రా.. అరికేపూడికి కౌశిక్ సవాల్! బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn