TG Crime: ఖమ్మంలో దారుణం.. మామ వేధింపులకు కోడలి బలి.. పడక సుఖం ఇవ్వాలంటూ..!
ఖమ్మం జిల్లా శ్రీనివాస్ నగర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మామ లైంగికంగా వేధించడంతో పాటు తన కోరికలు తీర్చకపోతే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపుల వేధింపులు తాళలేక మోషిత (25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.