Kavitha: కవితకు బిగ్ షాక్.. హరీష్, కేటీఆర్ స్కెచ్.. జాగృతి ఖతం?
బీఆర్ఎస్ లో రాజకీయ పరిణామలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన 24 గంటల్లోపే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు.