MLC Kavitha Issue
MLC Kavitha Issue:
బీఆర్ఎస్ పార్టీ(BRS Party), నాయకత్వంపై కవిత చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఫైర్ అయ్యారు. ఆమెకు అంత ఆవేశం ఎందుకు? అని ప్రశ్నించారు. కొంచెమైనా ఓపిక ఉండాలన్నారు. లేఖ లీక్ అంశంపై కేసీఆర్ మాట్లాడతారు కదా? అని అన్నారు. కేసీఆర్ కవితకే కాదు లక్షలాది మందికి దేవుడని అన్నారు.
Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌కి శిక్ష ఏంటో తెలుసా?
Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌కి శిక్ష ఏంటో తెలుసా?
👉 కవితకు అంత ఆవేశం ఎందుకు?
— ANN Telugu (@AmmanewsL) May 29, 2025
👉 బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు చేశారు
👉 లేఖ లీక్ అంశంపై కేసీఆర్ మాట్లాడతారు.. అంత తొందరెందుకు?
👉 కేసీఆర్ మీకే కాదు లక్షలాది మంది ప్రజలకు దేవుడు
👉 తక్కెళ్లపల్లి రవీందర్ రావు#ThakkalapallyRavinderRao #kavitha #ktr pic.twitter.com/rSqFayVQyT
Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్