BIG BREAKING: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్?: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సంచలన ప్రకటన!

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత వెళ్లరని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రకటించారు. కేసీఆర్ నా దేవుడు అని.. నా నాయకుడు అని కవిత మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఇదంతా టీ కప్పులో తుపాను లాంటిదని అన్నారు. 

New Update
Tatikinda Rajaiah on Kavitha issue

బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత వివాదంపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్పందించారు. ఇది ఓ టీకప్పులో తుపానులాంటిదన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత మొదటి నుంచి బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ నా దేవుడు అని.. నా నాయకుడు అని కవిత మొదటి నుంచి చెబుతున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని కవిత అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా టీ కప్పులో తుపాను లాంటిదని అన్నారు. 

(mlc kalvakuntla kavitha | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
తాజా కథనాలు