MLC Kavitha : కవిత సీబీఐ చార్జిషీట్‌పై నేడు విచారణ
TG: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్‌గా హరాజరుపర్చనున్నారు అధికారులు.