Jitta Balakrishna Reddy: రాజకీయ దురదృష్టవంతుడు జిట్టా.. జీవితమంతా పోరాటమే!
నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు కన్నుమూశారు. ఆస్తులమ్మి తెలంగాణ ఉద్యమం చేసిన జిట్టాకు.. స్వరాష్ట్రంలో ఒక్క పదవి కూడా దక్కలేదని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ లైఫ్ పై స్పెషల్ స్టోరీ..