కానిస్టేబుల్‌తో SI రాసలీలలు.. కాల్ రికార్డింగ్ వైరల్ !
నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడు. కొన్నాళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో మహేందర్ ఎఫైర్ సాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్త మహేందర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.