జనంలోకి రానున్న కేసీఆర్.. వ్యూహాత్మక ప్లాన్‌తో రీ ఎంట్రీ
మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా డిసెంబర్ నుంచే ఆయన జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. పార్టీని గాడిన పెట్టేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.