చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!
TG: కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ చిక్కుల్లోకి నెడుతోంది. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్ పై కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేసీఆర్పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్పినట్టే తాము ప్రాజెక్ట్ నిర్మించామని ఆయన తెలిపారు.