మంత్రి సురేఖ ఇంట్లో బీర్ పార్టీ.. కొండా కూతురు సుస్మితా కీలక ప్రకటన! తమ ఇంట్లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు. 4 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి కొండా సురేఖ స్టాఫ్ కు పార్టీ ఇచ్చిందన్నారు. By Nikhil 22 Nov 2024 in మెదక్ Latest News In Telugu New Update షేర్ చేయండి కొండా సురేఖ ఇంట్లో బీర్ పార్టీ అంటూ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ స్పందించారు. ఇది ఫ్యామిలీ పార్టీ అని స్పష్టం చేశారు. 14 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి కొండా సురేఖ స్టాఫ్ కు పార్టీ ఇచ్చిందన్నారు. ఈ వీడియోలో తన కూతురు, కుమారుడు కూడా ఉన్నారన్నారు. లీడర్ షిప్ అనేది కేవలం ఆధిపత్యం చెలాయించడం మాత్రమే కాదని.. మీతో పాటు నడిచే కేరింగ్ చూసుకోవడం అనే అంశాన్ని తన తల్లి నమ్ముతుందన్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే.. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్! VIDEO: మరో వివాదంలో కొండా సురేఖ!TG: మంత్రి కొండా సురేఖ ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడుతూ 'ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్లకు ఎక్కువ మందు అని చెబుతున్నా. బిర్యానీలు తెప్పిస్తున్నాం. బిర్యానీ ఉంటే బీర్ ఉండాలిగా pic.twitter.com/t2Ilh21JCO — Gade Shekar BRS. 🚘 (@ShekarGade38658) November 22, 2024 Also Read : ఆర్జే వెంచర్స్ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ బీర్ పార్టీ అంటూ వీడియోలు.. మంత్రి కొండా సురేఖ ఇంట్లో బీర్ పార్టీ జరిగిందంటూ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో ఈ అంశంపై తాజాగా కొండా సురేఖ కూతురు సుస్మిత స్పందించారు. ఇది కూడా చదవండి: నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు! మంత్రి కొండా సురేఖ గారిబీర్-బిర్యానీ పార్టీ 👇 pic.twitter.com/sK1VqaNyvw — Journalist Shankar (@shankar_journo) November 21, 2024 Also Read : వాయు కాలుష్యంతో కూడా మధుమేహం వస్తుందా? #telangana #susmitha-patel #konda-surekha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి