BJP: ఈటల, డీకే అరుణ, మహేశ్వరరెడ్డి అరెస్ట్.. మొయినాబాద్ లో హైటెన్షన్!
మొయినాబాద్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లకు భూనిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఈటల రాజేందర్, డీకే అరుణ, మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.