Latest News In Telugu CM Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారు: సీఎం రేవంత్ రెడ్డి TG: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ ఎంతో సేవ చేశారని అన్నారు సీఎం రేవంత్. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీఎం అన్నారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahabubnagar: డబ్బులు ఇస్తానని నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి.. శృంగారం చేసి.. చివరకు.. TG: మహబూబ్‌నగర్‌లో ఓ కీచకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఖాసీం అనే కూలి మహిళలను డబ్బులిస్తా అని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని డబ్బులు అడగగా వారిని హత్య చేశాడు. ఇలా మొత్తం ఆరుగురిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ts news: రుణమాఫీ వారికి మాత్రమే.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత పెన్షన్లు రూ.4వేలకు పెంపుపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హెలికాఫ్టర్ ద్వారా వరంగల్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ.. ఆయన వైపే చూస్తున్న అధిష్ఠానం తెలంగాణ పీసీసీ ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రేసులో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్, ఎస్టీల నుంచి బలరాం నాయక్, సంపత్ కుమార్ ఉన్నారు .మధుయాస్కీ విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA: బీఆర్ఎస్కు బిగ్ షాక్... కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్..! జులై 20, 21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..! నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చిన భర్తను భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్య చేసింది. తాగి వచ్చిన శివ భార్యతో గొడవకు దిగాడు.. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య ఆమె బంధువులు దాడికి దిగారు.ఈ ఘటనలో శివ అక్కడికక్కడే చనిపోయాడు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన సానుకూలంగా సంబంధించి.. వెంటనే ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn