రాజకీయాలు రామోజీరావు కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ పరామర్శ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam Crime: కోరిక తీర్చలేదని మాటువేసి వేటు వేశాడు TG: ఖమ్మంలో తన కోరిక తీర్చలేదని సైదమ్మ అనే వివాహితను కత్తితో దారుణంగా నరికి చంపాడు శ్రీను. ఆ తరువాత తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదమ్మ మృతి చెందగా.. శ్రీను పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..! ఛత్తీస్గఢ్లో తూర్పు బస్టర్ డివిజన్ కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే: భట్టి సంచలన లెక్కలు తెలంగాణలో తాము 11-12 ఎంపీ సీట్లను తాము సునాయసంగా గెలుచుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఆ సంఖ్య 14కు కూడా వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Nikhil 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam : కుక్కను తప్పించబోయి తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి! ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా వద్ద కుక్కను తప్పించబోయిన కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ACB: ఏసీబీ అధికారుల దూకుడు.. లారీ డ్రైవర్లు వేషంలో అవినీతి అధికారులకు చుక్కలు TG: ఏసీబీ దూకుడు పెంచింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Safety : బయటి హోటళ్లలో తింటున్నారా .. అయితే జాగ్రత్త రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లలో పాడైపోయిన కూరగాయలు, ఆహార పదార్థాలతో ఆహారం తయారుచేస్తున్నట్లు గుర్తించారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఫుల్ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2.00 PM గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మొత్తం 12 జిల్లాలు.. 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn