Suicide: నార్సింగిలో విషాదం.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన శ్రీజ హైదర్షాకోట్లో ఉన్న అక్క ఇంటికి రెండు రోజుల కిందట వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.