2024 ఏడాది మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన రిలీజ్ చేసింది. వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. 2025కు సాధారణ, ఆప్షనల్ హాలీడేస్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాదికి మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ALSO READ: స్కూళ్లకు 15 రోజుల సెలవులు 2025 సాధారణ సెలవులు: ALSO READ: కేటీఆర్ కు ఈడీ నోటీసులు న్యూ ఇయర్ – జనవరి 1భోగి – జనవరి 13సంక్రాంతి – జనవరి 14రిపబ్లిక్ డే – జనవరి 26మహా శివరాత్రి – ఫిబ్రవరి 26హోలీ – మార్చి 14ఉగాది – మార్చి 30ఈద్ ఉల్ ఫితర్ – మార్చి 31రంజాన్ – ఏప్రిల్ 1బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5శ్రీరామ నవమి – ఏప్రిల్ 6అంబేడ్కర్ జయంతి – ఏప్రిల్ 14గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 18బక్రీద్ – జూన్ 7మొహర్రం – జులై 6బోనాలు – జులై 21 ALSO READ: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15శ్రీ కృష్ణాష్టమి – ఆగస్టు 16వినాయక చవితి – ఆగస్టు 27ఈద్ మిలాదు నబీ – సెప్టెంబర్ 5బతుకమ్మ మొదటి రోజు – సెప్టెంబర్ 21దసరా/గాంధీ జయంతి – అక్టోబర్ 2విజయదశమి తర్వాతి రోజు – అక్టోబర్ 3దీపావళి – అక్టోబర్ 20కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి – నవంబర్ 5క్రిస్మస్ – డిసెంబర్ 25క్రిస్మస్ తర్వాతి రోజు – డిసెంబర్ 26 2025 ఆప్షనల్ సెలవులు ALSO READ: రాత్రిపూట పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి హజరత్ అలీ పుట్టినరోజు - జనవరి 14కనుమ - జనవరి 15శ్రీ పంచమి - ఫిబ్రవరి 3షబ్ ఈ బరత్ - ఫిబ్రవరి 14 మహవీర్ జయంతి - ఏప్రిల్ 10అంబేడ్కర్ జయంతి - ఏప్రిల్ 14 దీంతోపాటు మరెన్నో ఆప్షనల్ హాలీడేస్ పైన ఇచ్చిన PDF డాక్యుమెంట్‌లో ఉన్నాయి.