Latest News In Telugu Telangana : ఖమ్మం జిల్లాలో కలకలం.. సీఎం రేవంత్ న్యాయం చేయాలంటూ లైవ్ లో రైతు ఆత్మహత్య! తన పొలాన్ని అక్రమించుకోనున్నారని ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలత చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు! ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్వారావు పేట ఎస్సై శ్రీరాములు శ్రీను తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో హైదరాబాదీ మృతి.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ బదిలీ అయ్యారు. అలాగే ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, మరికొంతమంది అధికారులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి.. ఇరువర్గాల మధ్య తోపులాట..! ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. తన భార్య గుండెపోటుతో మృతి చెందిందంటున్నాడు భర్త అవినాష్. అయితే, కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లుడే చంపాడంటున్నారు బాధిత తల్లిదండ్రులు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri : ఎస్సై ఆత్మహత్యాయత్నం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు కీలక అవార్డు.. సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు దక్కింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చినందుకు అలాగే.. తానే సొంతంగా 18వేలకు పైగా మొక్కలు నాటి 35 చిన్న అడవులను సృష్టించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Sarkar : మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ నుంచి రూ.2.5 లక్షలతో.. ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn