Sri Chaitanya: నాన్న చనిపోతున్నాను.. శ్రీచైతన్య కాలేజీలో మరో దారుణం

శ్రీచైతన్య కాలేజీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం కవిరాజ్ నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని నందిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని చనిపోయింది.

New Update

Sri Chaitanya: శ్రీచైతన్య కాలేజీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం కవిరాజ్ నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని  నందిని బలవన్మరనానికి పాల్పడింది. హాస్టల్ లో రూమ్ లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. 

Advertisment
తాజా కథనాలు