MLA Gaddam Vinod: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
TG: బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. బెల్లంపల్లిలో జరుగుతున్న కబ్జాలకు, దందాలకు గడ్డం వినోద్, ఆయన పీఏ ప్రసాద్ కారణమని.. వెంటనే మానుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.