🔴 KTR Arrest Live Updates: ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్!

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ ను ఏ1 గా చేర్చి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకావం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరో వైపు తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించారు. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
KTR Arrest live updates

  • Dec 19, 2024 21:09 IST

    ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు హబ్ గా హైదరాబాద్ ను నిలబెట్టేందుకు రేస్ నిర్వహించాం: కేటీఆర్



  • Dec 19, 2024 21:08 IST

    నెల్సన్ సంస్థ ఈ రేసు వల్ల నగరానికి 82 మిలియన్ డాలర్ల్ ఎకానామికి బెన్ ఫిట్ వచ్చిందని రిపోర్టు ఇచ్చింది.



  • Dec 19, 2024 21:08 IST

    ఈ రేసు కోసం HMDA 35 కోట్లు ఖర్చు చేసింది. గ్రీన్ కో స్పాన్సర్ 100 కోట్లు ఖర్చు చేసింది.



  • Dec 19, 2024 21:02 IST

    ఫార్ములా-ఈ రేస్ 4 సీసన్స్ కోసం 25 అక్టోబర్ 2022లో ఒప్పందం చేశాం

    ఈ రేస్ చుట్టూ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు అయ్యి, ఎలక్ట్రిక్ వాహనాల మానుఫాక్చర్ అవ్వాలి ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణ అని ప్రపంచం మాట్లాడుకోవాలానే అజెండాతో రేస్‌కి ఒప్పందం చేశాం - కేటీఆర్



  • Dec 19, 2024 20:58 IST

    HMDA యాక్ట్ ప్రకారమే డబ్బులు చెల్లించాం



  • Dec 19, 2024 20:57 IST

    ప్రమోటర్ వెనక్కు పోవడంతోనే ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి వచ్చింది-కేటీఆర్



  • Dec 19, 2024 20:56 IST

    హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్..!

     
    FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్‌ వేసేందుకు అవకాశం..!

    న్యాయనిపుణులతో కేటీఆర్‌ ఇప్పటికే చర్చలు.. 

    రేపు క్వాష్‌ పిటిషన్‌ వేసే అవకాశం



  • Dec 19, 2024 20:52 IST

    ఈ ఫార్ములా రేసుకు ప్రభుత్వం కేవలం రూ.150 కోట్లు ఖర్చు పెడితే.. సర్కార్ కు రూ.700 కోట్లు ఆదాయం వచ్చింది



  • Dec 19, 2024 20:32 IST

    ఈ విషయంపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు-KTR



  • Dec 19, 2024 20:32 IST

    రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాశాను



  • Dec 19, 2024 20:31 IST

    ఫార్ములా-ఈ రేసు కేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగాం-కేటీఆర్



  • Dec 19, 2024 20:28 IST

    తెలంగాణ భవన్ కు భారీగా తరలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు



  • Dec 19, 2024 20:11 IST

    తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్

    తెలంగాణ భవన్ ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన BRS నేతలు, కార్యకర్తలు 

    రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ఆందోళన

    పరిస్థితి ఉద్రిక్తం



  • Dec 19, 2024 20:02 IST

    ఈ ఫార్ములా కేసుపై రేపు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసే ఛాన్స్?



  • Dec 19, 2024 19:56 IST

    ఇంత తుఫైల్ కేసు మరొకటి ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్



  • Dec 19, 2024 19:54 IST

    కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్



  • Dec 19, 2024 19:53 IST

    తెలంగాణ భవన్ కు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు



  • Dec 19, 2024 19:29 IST

    రాత్రి 8 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్

    తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన కేటీఆర్



  • Dec 19, 2024 19:28 IST

    A-1గా కేటీఆర్‌ను నమోదు చేసిన ఏసీబీ

    --- A-2గా ఐఏఎస్‌ అరవింద్ కుమార్, A-3గా BLN రెడ్డి
    --- మొత్తం 13(1)A, 13(2)తో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసు
    --- నాలుగు నాన్‌ బెయిలబుల్ కేసులు
    --- RTV చేతిలో FIR
    --- FIRలో షాకింగ్ విషయాలు
    --- ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు జరిగినట్లు ఆరోపణ
    ---  నిధుల విడుదలకు ఈసీ నుంచి అనుమతి తీసుకోలేదు - ACB
    --- HMDAకు చెందిన రూ.54.88 కోట్లు దుర్వినియోగం - ACB



  • Dec 19, 2024 19:25 IST

    వీకెండ్ లో నన్ను అరెస్ట్ చేస్తారు-కేటీఆర్ రియాక్షన్



  • Dec 19, 2024 19:23 IST

    ప్రభుత్వానికి ఎందుకు వణుకు-మాజీ ఎమ్మెల్యే బొల్లం



  • Dec 19, 2024 19:21 IST

    తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు-- కవిత రియాక్షన్



  • Dec 19, 2024 19:20 IST

    కేటీఆర్ పై అక్రమ కేసు-హరీశ్ రావు రియాక్షన్



  • Dec 19, 2024 19:18 IST

    తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు



  • Dec 19, 2024 19:18 IST

    రాత్రి 8 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు