రాజకీయాలు Bandi Sanjay : సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమే: బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఘనంగా నిర్వహిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమేనని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమని కొనియాడారు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి! సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హనుమకొండ, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ రైలుమార్గం ! హనుమకొండలోని హసన్పర్తి రోడ్ నుంచి కరీంనగర్ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అధికారులు డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ ఆఫీస్కు రా.. అరికేపూడికి కౌశిక్ సవాల్! బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime News: నేను చనిపోతున్నా.. పెళ్లయిన 20 రోజులకే చేతిపై రాసుకొని..! జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 20 రోజులకే నవ వధువు భాగ్యలక్ష్మి తల్లిగారింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరు కారణం కాదని ..ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. చేతిపై రాసుకొని బాత్రూంకు వెళ్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Peddapalli: హైడ్రా ఎఫెక్ట్.. పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ! TG: పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాలపై కలెక్టర్ ఫోకస్ పెట్టారు. చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సర్వే చేయించారు. బందంపల్లిలో ఆక్రమ నిర్మాణాలను గుర్తించిన కలెక్టర్.. అధికారులకు వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. By V.J Reddy 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR: కేటీఆర్ అమెరికా వెళ్లింది అందుకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్కడ ఉ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam floods: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే! ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎస్! తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn