తెలంగాణ అధికారుల వెనుక ఉన్న నేతలను కూడా వదిలిపెట్టం.. RTV ఇంటర్వ్యూలో రంగనాథ్ నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామని HYDRA చీఫ్ రంగనాథ్ తెలిపారు. విచారణలో వారి వెనుక ఎవరైనా నేతలు ఉన్నట్లు తేలితే వారిని కూడా విడిచిపెట్టమన్నారు. RTV అన్సెన్సార్డ్ ఇంటర్వ్యూలో హైడ్రాకు సంబంధించి అనేక అంశాలపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. By Nikhil 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad Roads: ఖాళీగా హైదరాబాద్ రోడ్లు.. నాలుగు రోజులు సెలవులు! తెలంగాణలో కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది వారాంతపు సెలవులను గణేష్ పూజలో గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లనీ ఖాళీగా కనిపిస్తున్నాయి. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Holidays : బోసిపోయిన హైదరాబాద్ రోడ్లు.. వరుసగా నాలుగు రోజులు సెలవులు! తెలంగాణలో కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది వారాంతపు సెలవులను గణేష్ పూజలో గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లనీ ఖాళీగా కనిపిస్తున్నాయి. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు.. ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మంగళవారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో సప్తముఖ మహాశక్తి గణపతి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్, లక్డికపుల్ మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ బీర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్! నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా.. పనులు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYDRA : హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు అయింది. జీవో 99ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్. దీని మీద విచారణ చేసిన హైకోర్టు హైడ్రా యాక్షన్స్ మీద అసంతృప్తిని వ్యక్తం చేసింది. By Manogna alamuru 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana Government : గణేష్ నిమజ్జనం రోజు సెలవు సెప్టెంబర్ 17న ప్రభుత్వ సంస్థలకూ, స్కూళ్ళకూ సెలవును ప్రకటించింది. ఆరోజున హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వినాయక నిమజ్జనం జరగనుంది. దీనిలో ప్రజలు లక్షల్లో పాల్గొననున్నారు. అందుకే ఆరోజున అందరికీ సెలవును అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. By Manogna alamuru 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ తెలంగాణలో వరద నష్టం 10, 320 కోట్లు భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో చాలా నష్టం వచ్చిందని...వెంటనే సహాయం అందించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. సమగ్ర అంచనాల ప్రకార మొత్తం వరద నష్టం 10, 320 కోట్లు అని స్పష్టం చేశారు. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn