తెలంగాణ మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..! TG: మూసీ నిర్వాసితులకు ORR వెంట ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. కుక్కతో ఆడుకుంటూ మూడో ఫ్లోర్ నుంచి..! హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న వివి ప్రైడ్ హోటల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటూ ఉదయ్ అనే వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bomb Threats: దేశంలోని CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మెయిల్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపారు కొందరు దుండగులు. ఇటీవల ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు చోటు చేసుకున్న నేపథ్యంలో భయాందోళనలు పరిస్థితులు నెలకొన్నాయి. By V.J Reddy 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 12 మంది హెడ్ మాస్టర్లపై వేటు.. ఎందుకో తెలుసా? తెలంగాణలో 12 మంది ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబరులో ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: ప్రాణం తీస్తున్న జంతువులు.. తెలంగాణలో విషాద ఘటనలు హైదరాబాద్ చందానగర్లో కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా? హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి తన పనులు మొదలు పెట్టింది.అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. దీంతో ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన భవనాల వ్యర్థాలను తొలగిస్తుంది. By Bhavana 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తొలిరోజు గ్రూప్-1 ఎగ్జామ్ కు ఎన్ని వేల మంది హాజరు కాలేదంటే? రాష్ట్రంలో గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే? మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: హిందూ దేవాలయాలపై దాడి... 'హైదరాబాద్లో ఉగ్రవాదులు' తెలంగాణలో నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్రవేసి వదిలేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn