Viral News: ఆరడుగుల బస్సులో ఏడడుగుల తెలంగాణ అందగాడు..
అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్‌లోని మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 7అడుగుల పొడవు ఉంటాడు. దీంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. ఆరడుగుల ఎత్తుండే బస్సులో ఏడడుగులున్న తాను మెడనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు.