కవిత సంచలన వ్యాఖ్యలు.. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావే అసలు దొంగ
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీబీఐ ఎక్వైరీ వేయడంపై కవిత స్పందించారు. హరీశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, హరీశ్ రావుపై కీలక ఆరోపణలు చేశారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని కవిత అన్నారు.