Latest News In Telugu Lok Sabha Elections 2024: తొలి జాబితా ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి షాక్ తప్పదా? తెలంగాణలో 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలైంది. తమ పేర్లను ప్రకటించలేదని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ లిస్టులో సోయంబాబురావు, రఘునందన్ రావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉన్నారు. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే! రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే? తెలంగాణలో రాబోయే మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యూకేషన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టీచర్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రైడ్ టీచర్ తోపాటు తోపాటు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP MP Candidates: బీజేపీ మొదటి లిస్ట్.. తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరే! తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం మరికాసేపట్లో విడుదల చేయనుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ధరణి పోర్టల్‌పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2,45,037 ఉన్నట్లు తెలిపింది By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana DSC: గుడ్ న్యూస్.. 11,062 పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్.. వివరాలివే! 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పోస్టులలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. By Trinath 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే? తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్‌లో మోదీ పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IFS Officers Transfers: తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singareni : సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ సర్కార్..ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా..! సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా స్కీంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 43వేల మంది ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూనియన్ బ్యాంక్ రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn