108MP కెమెరా, 11,000mAh బ్యాటరీతో కొత్త మొబైల్ లాంచ్!
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. 108mp కెమెరా, 11,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ UKలోని ఈ-కామర్స్ సైట్ Amazonలో సేల్‌కి అందుబాటులో ఉంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వివో త్వరలో కొత్త Yసిరీస్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుందని సమాచారం. రాబోయే Vivo Y-సిరీస్ హ్యాండ్సెట్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది రూ. 15,000 కంటే తక్కువ ధరతో రావచ్చు.
కీప్యాడ్‌ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే యూపీఐ చెల్లింపు సేవల్ని తీసుకురానుంది. జీఎస్‌పే టెక్నాలజీ కన్వర్జేషనల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ గప్‌చుప్‌ను కొనుగోలుచేసింది. రానున్న త్రైమాసికాల్లో భారత్‌లో కీప్యాడ్ ఫోన్ల కోసం UPIమొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది.
జూన్ నెలలో పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ లైనప్‌లో ఉన్న మొబైళ్లను లాంచ్ చేయనున్నాయి. ఈ నెలలో OnePlus, Vivo, Poco వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో Vivo T4 Ultra, OnePlus Nord CE 5, Poco F7 ఉన్నాయి.
తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.