Mobile Offers: ఆఫర్ అదరహో.. ఐక్యూ ఫోన్‌పై హైక్లాస్ డిస్కౌంట్ - కొనకుండా ఉండలేరు!

అమెజాన్‌లో ఐక్యూ నియో 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB వేరియంట్ రూ.26,998కు లభిస్తుంది. ICICI బ్యాంక్ కార్డుపై రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.24,650 ఆదా చేయవచ్చు. 

New Update
iqoo neo 10r smartphone

iqoo neo 10r smartphone

టెక్ బ్రాండ్ ఐక్యూ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. iQOO Neo 10R ఫోన్‌ను ఇప్పుడు Amazonలో తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

iQOO Neo 10R Offers

iQOO Neo 10R ఫోన్ 8GB / 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.26,998కు కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ చెల్లింపుపై రూ.2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.24,998కి సొంతం అవుతుంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.24,650 ఆదా చేయవచ్చు. 

Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

iQOO Neo 10R Specifications

iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1260 x 2800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, అడ్రినో 735 GPU ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై పనిచేస్తుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు