Dire Wolf: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
కోలోసల్ బయోసైన్సెస్ సంస్థ డీఎన్ఏ, జన్యు ఇంజినీరింగ్ ద్వారా 10,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్లను మళ్లీ పుట్టించింది. ఈ విజయాన్ని ప్రపంచం ప్రశంసిస్తోంది, ఎలాన్ మస్క్ సైతం తనికు ఒక ఏనుగు పిల్లని తయారు చేయాలంటూ సరదాగా స్పందించారు.