🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
అమెజాన్‌లో సామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.39,999 కాగా ఇప్పుడు రూ.25,999లకే కొనుక్కోవచ్చు. అంటే రూ.14 వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
OnePlus మరో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. తన లైనప్‌లో ఉన్న OnePlus Pad 3ని విడుదల చేసింది. ఇందులో 13.2-అంగుళాల 3.4K డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 12,140mAh బ్యాటరీ, ఆక్సిజన్ OS 15 వంటి స్మార్ట్ AI ఫీచర్లను అందించారు.
షియోమి తన Xiaomi 15 ఫోన్, వివో తన Vivo X200s ఫోన్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ రెండు ఫోన్లు పవర్ఫుల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అందువల్ల ఇందులో ఏది బెటర్ ఫీచర్లను కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. 108mp కెమెరా, 11,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ UKలోని ఈ-కామర్స్ సైట్ Amazonలో సేల్‌కి అందుబాటులో ఉంది.