Zomato Big Shock: జొమాటో యూజర్లకు బిగ్ షాక్
ఫేమస్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫామ్ జొమాటో కొత్తగా ఛార్జీల వసూలు చేస్తోంది. దూరానికి బట్టి లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజును ప్రారంభించింది. ఇకపై 4Km కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు వర్తిస్తుంది.