Zomato: మోకాలి లోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్
మోకాలి లోతు నీటిలో జొమాటో డెలివరీ ఏజెంట్ ఒకరు ఫుడ్ ని డెలివరీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ డెలివరీ బాయ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అతనికి రివార్డ్ ఇవ్వాలని కోరుతున్నారు.