ఇంటర్నేషనల్Ukraine: జెలెన్ స్కీ సంచలన ప్రకటన.. రష్యాతో ఆ మార్పిడికి సై అంటూ! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో భూభాగం మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రష్యా తమ దేశ భూభాగాలను వీడితే తమ అధీనంలో ఉన్నదాన్ని రష్యాకు అప్పగిస్తామని షరతు పెట్టారు. ఇందులో ట్రంప్ కలగజేసుకోవాలని కోరారు. By srinivas 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Zelenskyy: రష్యా నుంచి 1358 మంది ఉక్రెయిన్ పౌరులు స్వదేశానికి.. రష్యా నుంచి 2024లో తమ పౌరులు తిరిగి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. మొత్తం 1358 మంది తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. 2025లో మరింత మంది ఇలానే వెనక్కు తిరిగి రావాలని..శుభవార్తలు వినాలని ఆయన కోరుకున్నారు. By Manogna alamuru 04 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Trump-musk-Zelensky: జెలెన్ స్కీ...ట్రంప్..మధ్యలో మస్క్! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం. By Bhavana 09 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Ukraine: భారత్లో జెలెన్స్కీ పర్యటన.. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ఏడాది చివరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ రాయబారే కన్ఫామ్ చేశారు. అయితే ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జెలెన్స్కీ ఇక్కడకు రానున్నారు. By Manogna alamuru 09 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Modi : మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుని శుభాకాంక్షలు! సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాన మంత్రి మోదీకి వివిధ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్లో పర్యటించాలని ఆహ్వానం కూడా పలికారు. By Bhavana 06 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn