Trump-musk-Zelensky: జెలెన్ స్కీ...ట్రంప్..మధ్యలో మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం.