Yadadri: యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆమె, కాదు జీవితంలో స్ధిరపడాలని అతను. ఇద్దరిమధ్య వాదన పెళ్లి చేసుకుంటావా? చావామంటావా?వరకు వెళ్లింది. చివరికి పోలీసుల కౌన్సెలింగ్‌తో కథ సుఖాంతమైంది.
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ జరిగింది.
కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
తమ ప్రేమను పెద్దలు కాదంటరన్నఅనుమానంతో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మచ్చ శృతి(23), కె. వినయ్ కుమార్(25) లు ప్రాణాలు కోల్పోయారు.
వేసవిసెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయాలకు జనం పోటెత్తారు. తెలంగాణలోని ప్రధాన ఆలయాలైన భద్రాచలం, యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దానికి తగినట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు.