BREAKING: చౌటుప్పల్లో ఘోర ప్రమాదం...ఒకరి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డు వద్ద భార్యాభర్తలు బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ లారీ వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య నందిని మృతి చెందింది.