Best Saving Schemes for Women: లెస్ రిస్క్.. మోర్ సోవింగ్.. 60 ఏళ్ల మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఇవే!
60 ఏళ్లు దాటిన మహిళలు బెస్ట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్‌సీడీలలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.