U19 Women World Cup: టీ20ల్లో తొలి సెంచరీ నమోదు.. అదరగొట్టిన తెలంగాణ బిడ్డ!
అండర్-19 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తెలంగాణ బిడ్డ త్రిషపై మంత్రి రాజనర్సింహ ప్రశంసలు కురిపించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఆమె ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. స్కాట్లాండ్పై త్రిష బాదిన శతకం మహిళా టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిది.