Karimnagar : తేజ్.. నన్ను నమ్మురా.. నేను అలాంటిదాన్ని కాదంటూ వివాహిత సూసైడ్!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండంలోని శంకరపట్నంలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త వేధింపులపై చివరి వీడియో రికార్డు చేసింది.