Crime News: కోకాపేట్లో దారుణం.. భర్తను చంపిన భార్య
భర్తల హత్యల పరంపరలో మరో హత్య చోటు చేసుకుంది. హైదరాబాద్ కోకాపేట్లో దారుణం వెలుగు చూసింది . కట్టుకున్న భర్తపై కత్తితో దాడి చేసి హతమార్చిందో భార్య. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.