Murder: కూతురిపై తండ్రి అత్యాచార యత్నం.. భార్య ఏం చేసిందంటే!
తాగిన మైకంలో కూతురిపై అత్యాచార యత్నం చేయబోయిన భర్త మాణయ్యను భార్య ఇందిరమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు.