IML 2025 Final: నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. భారత్తో తలపడనున్న జట్టు అదే
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఈ ఇండియా మాస్టర్స్ లీగ్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.