Indian cricket: భారత క్రికెట్ టీమ్‌కు ఆశాకిరణాలు
భారత క్రికెట్ టీమ్‌కు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి ఆణిముత్యాలు దొరిగారు. విదేశీ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఈ యంగ్ ప్లేయర్లు.. సత్తా చాటుతున్నారు. దీంతో రాబోయే తరానికి భారత క్రికెట్ టీమ్‌కు స్టార్ క్రికెటర్లు దొరికారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.