Hyderabad Heavy Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
తెలంగాణలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.
Weather Update: హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు.. ఈ ఏరియాల్లో రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
Weather Update: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
అల్పపీడన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
Himayat Sagar: హైదరాబాద్‌లో ఈ ప్రాంత వాసులకు అలర్ట్
గురువారం హైదరాబాద్‌లో కురుసిన వర్షానికి హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది.
HYD Rain Update: రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా నగరంలోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కంపెనీలకు సూచించారు. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ రద్దీ, రోడ్లపై నీరు నిలిచిపోవడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
Weather Update: భారీ వర్షాలు.. ఈ 9 జిల్లాల్లో పాఠశాలలు క్లోజ్ - ప్రభుత్వ ఆదేశాలు జారీ
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు ప్రభుత్వం రెడ్. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సెలవు దినం జారీ అయింది. డెహ్రాడూన్, నైనిటాల్, తెహ్రీ, చమోలి, రుద్రప్రయాగ్, చంపావత్, పౌరి, అల్మోరా, బాగేశ్వర్ జిల్లాల్లో నేడు పాఠశాలలు మూసివేశారు.
/rtv/media/media_files/2025/08/16/pakistan-due-to-heavy-rains-2025-08-16-14-44-18.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/08/08/himayat-sagar-2025-08-08-06-59-36.jpg)
/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)
/rtv/media/media_files/2025/08/06/uttarakhand-schools-closed-2025-08-06-07-57-01.jpg)