Dana Cyclone:దానా తుపాను.. గర్భిణుల అవస్థలు..ఒకే సారి 1600 మంది ప్రసవం
దానా తుపాన్ ఒడిశాలో తీరాన్ని తాకింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు. వారిలో సుమారు 4,500 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 1,600 మంది ఇప్పటికే ప్రసవించారని అధికారులు తెలిపారు.