Jharkhand Earthquake: జార్ఖండ్‌ని వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు జార్ఖండ్‌లో ఈ రోజ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. By Kusuma 02 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jharkhand Earthquake: జార్ఖండ్ రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌లో ఈ రోజు ఉదయం 9:20 సమయంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రీక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ #jamshedpur people saving their Weekend Stock after #earthquake of 4.3 Magnitude 😂🤣#ViralVideo #TejRan #BhoolBhulaiyaa3 #SinghamAgain #Sreeleela #INDvNZ Rishabh pant #DuaPadukoneSingh pic.twitter.com/MWISMXCVXv — Ashutosh Sharma (@AshutosSharma25) November 2, 2024 దాదాపు 5 సెకన్ల పాటు కంపించడంతో.. రాంచీలోని తమడ్‌తో పాటు చైబాసాలోని చక్రధర్‌పూర్‌లో కూడా భూకంపం సంభవించింది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. Strong #earthquake tremors were felt in many parts of Jharkhand on Saturday. Its intensity was measured at 4.3 on the Richter scale. #earthquakeph tremors were felt in the capital #Ranchi and #Jamshedpur. The earthquake scared people and everyone came out of their homes.… pic.twitter.com/c1f8SnTYrs — bishnoi 💪 (@DineshVana2) November 2, 2024 ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య After the 4.3 magnitude #earthquake, people are saving their weekend stock! 😂🤣#jamshedpur #ViralVideo #INDWvNZW #DuaPadukoneSingh pic.twitter.com/AAuoSsmuxk — Rishabh Thakur (@rishabhthaakurr) November 2, 2024 జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Earthquake In Jharkhand: झारखंड में भूकंप के झटके, चक्रधरपुर और जमशेदपुर में डोली धरती | Ranchi#earthquake #jharkhand #PunjabKesariTv #LatestNews pic.twitter.com/vbUru7Umk7 — World affairs 🌍 (@ShivamDivedi14) November 2, 2024 ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..! #weather-alert #rtv #Jharkhand Earthquake #earthquake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి